News May 19, 2024

నాలుగు చోట్ల రీపోలింగ్ కోరిన చెవిరెడ్డి..?

image

చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరిపించాలని MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన నిన్న తిరుపతి కలెక్టర్‌ను కలిశారు. పాకాల మండలం నేలదానిపల్లి, రామచంద్రాపురం మండలం చిన్నరామాపురం, చంద్రగిరి మండలం ఎగువ కాశిపెంట్ల, కల్ రోడ్డ్ పల్లిలో తిరిగి ఎన్నికల్లు నిర్వహించాలని కోరారు. పోలింగ్ సిబ్బంది, ఏజెంట్ల తరఫున ఫిర్యాదులు లేకపోవడంతో తాము ఏమీ చేయలేమని కలెక్టర్ చెప్పారని సమాచారం.

Similar News

News February 24, 2026

సదుం: అవకతవకలకు పాల్పడ్డ BPM సస్పెండ్

image

సదుం మండలం చెరుకువారిపల్లి బ్రాంచ్ తపాలయ కార్యాలయంలో ఓ ఉద్యోగి పలువురి ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాతాదారుల పాసుపుస్తకాలను పుంగనూరు డివిజనల్ ఇన్‌స్పెక్టర్ మోహన్ పరిశీలించారు. అవకతవకలు జరిగినట్లు నిర్ధారించి BPM ధనలక్ష్మిని సస్పెండ్ చేశారు. మొత్తం ఖాతాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందన్నారు.