News December 29, 2024

నాలుగో విడత రుణమాఫీకి రైతుల ఎదురుచూపులు

image

ఉమ్మడి జిల్లాలో నాలుగో విడత రుణమాఫీ కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 11,301 మంది రైతులకు రూ.110 కోట్లు, సిద్దిపేట జిల్లాలో రూ.95 కోట్లకు అర్హులైన 9,063 మంది రైతులు నాలుగో విడత జాబితా కింద పేర్లు ఉన్నాయి. మెదక్ జిల్లాలో రూ.56 కోట్లకు అర్హులైన 7వేల మంది రైతులను లబ్ధిదారుల జాబితాలో గుర్తించారు. తమ ఖాతాలో ప్రభుత్వం నగదు ఎప్పుడు జమ చేస్తుందోనని వారు చూస్తున్నారు.

Similar News

News November 21, 2025

మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

image

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.