News July 19, 2024

నా ఆదాయం రోజుకు రూ.కోటి: MLA థామస్

image

వైద్యుడిగా తనకు రోజుకు రూ.కోటి ఆదాయం వస్తుందని.. ప్రజాసేవ కోసమే దానిని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్ అన్నారు. పెనుమూరు మండలం నెల్లేపల్లె ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అవుతానని అసలు ఊహించలేదని చెప్పారు. చంద్రబాబు సూచనతోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని చెప్పారు.

Similar News

News November 19, 2025

బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

image

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.