News February 27, 2026

నా ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దు: బొత్స

image

తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని.. ఆరోగ్యంగానే ఉన్నానని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ విషయాన్ని వైసీపీ ట్వీట్ చేసింది. బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాద్ సిటీ న్యూరో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా తన ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని, రొటీన్‌ చెకప్‌లో భాగంగా మాత్రమే ఆస్పత్రికి వచ్చానని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News April 16, 2026

కర్నూలులో ఈనెల 17న ఉద్యోగ మేళా

image

జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. PhonePe, టాటా ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ చిట్స్, భారత్ ఫైనాన్సియల ఇంక్లూషన్ Ltd సంస్థలు పాల్గొని 190 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన 18-30 ఏళ్ల వయసు గల అభ్యర్థులు హాజరుకావచ్చని జిల్లా ఉపాధి అధికారి దీప్తి తెలిపారు. అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు.