News September 28, 2024
నిజామాబాద్‌లో ఎరుపెక్కిన ఆకాశం

నిజామాబాద్‌లో ఎరుపెక్కిన ఆకాశం ఆకట్టుకుంది. శనివారం తెల్లవారుజామున సుమారు 5:45 నిమిషాల నుంచి 6:30 గంటల వరకు నీలిరంగులో ఉండాల్సిన ఆకాశం ఒక్కసారిగా ఎరుపు రంగులోకి మారింది. ఎరుపు వర్ణం పులుముకున్న ఆకాశాన్ని తెల్లవారుజామున వాకింగ్, ఇతర పనులకు వెళ్లే వారు ఆసక్తిగా వీక్షించారు. పలువురు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు.
Similar News
News November 27, 2025
నవీపేట: మహిళకు లిఫ్ట్ ఇచ్చి బంగారం చోరీ.. వ్యక్తి అరెస్ట్

నందిగాం గ్రామ శివారులో ఈనెల 19న మహిళను బెదిరించి బంగారం దోపిడీ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నవీపేట్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. నందిగామ్‌కు చెందిన గంగమణికి ఓ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చి బైక్ పై తీసుకెళ్లాడు. అనంతరం బెదిరించి 2 తులాల తాళి, ఫోన్ దోచుకుని పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసి సీసీ కెమరాలు, కాల్ డేటా ఆధారంగా నిందితుడు పట్లోల శ్రీకాంత్‌ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.