News June 2, 2024
నిజామాబాద్‌లో బెంబేలెత్తిస్తున్న కూరగాయల ధరలు

సామాన్యుడికి నిత్యావసరమైన కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. నిజామాబాద్‌లో గత వారం పది రోజులు నుంచి కూరగాయల ధరలు క్రమంగా పెరగడంతో సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. మిర్చి కిలో రూ.100, వంకాయలు, టమాటాలు కేజీ రూ.50 పైన పలుకుతున్నాయి. కూరగాయల రేట్లు సైతం మంట పుట్టిస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 29, 2025
NZB: GPఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సమక్షంలో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు.