News October 23, 2024

నిజామాబాద్‌లో హీరో, హీరోయిన్ సందడి

image

నిజామాబాద్ నగరంలోని ఓ కళాశాలలో ‘పొట్టేలు’ సినిమా యూనిట్ బుధవారం సందడి చేసింది. సినిమా ప్రమోషన్లో భాగంగా నగరానికి వచ్చిన సినీ హీరో హీరోయిన్లు అనన్య నాగళ్ల, యువచంద్ర సందడి చేశారు. కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు. సినిమా విశేషాలు వివరించారు. వారితో విద్యార్థులు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కళాశాల యాజమాన్యం హీరో, హీరోయిన్‌ను సత్కరించారు.

Similar News

News January 8, 2026

NZB: ఎజెండా కమిటీ సభ్యులతో కవిత జూమ్ కాన్ఫరెన్స్

image

తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి రూపొందించబోయే రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్న ఎజెండా కమిటీ సభ్యులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం-సంపూర్ణ అధ్యయనం’ సహా 30 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వీరు తమ నివేదికలను ఈనెల 17న జాగృతి స్టీరింగ్ కమిటీకి నివేదికలు అందజేయాలని సూచించారు.