News February 20, 2025

నిజామాబాద్: ఆకాశవాణి ఎఫ్‌ఎమ్ కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ డైరెక్టర్

image

నిజామాబాద్ ఆకాశవాణి ఎఫ్‌ఎమ్ కేంద్రాన్ని బుధవారం సాయంత్రం తెలంగాణ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ బానోత్ హరిసింగ్ సందర్శించారు. శ్రోతలకు ఇష్టమైన కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆకాశవాణి ఉద్యోగులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అసిస్టెంట్ ఇంజినీర్ వెంకట సుబ్బయ్య, ఇంజినీర్ కార్యక్రమాల నిర్వహణ, పరిపాలన సిబ్బంది, అధికారులు, పాల్గొన్నారు.

Similar News

News March 22, 2025

బెట్టింగ్ రాయుళ్లపై నజర్ పెట్టండి: వరంగల్ సీపీ

image

నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్ ప్రారంభమవుతున్న వేళ క్రికెట్ బెట్టింగ్‌లకు అవకాశం ఉండటంతో WGL CP సన్ ప్రీత్ సింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో బెట్టింగ్ రాయుళ్లపై నిఘా పెట్టాలని, యువత బెట్టింగ్‌పై ఆసక్తి చూపకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గతంలో బెట్టింగ్‌లకు పాల్పడిన వారిపై నిఘా పెట్టాలని, ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

error: Content is protected !!