News August 14, 2024
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 8 మంది సీఐల బదిలీ

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 8 మంది సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ వన్ టౌన్ SHO విజయ్ బాబు బోధన్ రూరల్ సీఐగా బదిలీ కాగా ఆయన స్థానంలోకి వెయిటింగ్‌లో ఉన్న బి.రఘుపతిని బదిలీ చేశారు. నిజామాబాద్ టౌన్ సీఐ నరహరిని ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇక నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ వెంకట్ నారాయణను బోధన్ SHOగా బదిలీ చేశారు.
Similar News
News November 27, 2025
నవీపేట: మహిళకు లిఫ్ట్ ఇచ్చి బంగారం చోరీ.. వ్యక్తి అరెస్ట్

నందిగాం గ్రామ శివారులో ఈనెల 19న మహిళను బెదిరించి బంగారం దోపిడీ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నవీపేట్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. నందిగామ్కు చెందిన గంగమణికి ఓ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చి బైక్ పై తీసుకెళ్లాడు. అనంతరం బెదిరించి 2 తులాల తాళి, ఫోన్ దోచుకుని పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసి సీసీ కెమరాలు, కాల్ డేటా ఆధారంగా నిందితుడు పట్లోల శ్రీకాంత్ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.