News August 12, 2024
నిజామాబాద్ జిల్లాలో కుళ్లిపోయిన మృతదేహం లభ్యం

ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ 1 ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక గోశాల రోడ్డులోని నీటికాలువ గట్టున ఉన్నచెట్టుకు గుర్తుతెలియని వ్యక్తి(42) ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 10రోజుల కిందట ఆత్మహత్య చేసుకొని ఉంటాడని, మృతదేహం కుళ్లిపోయిందని తెలిపారు. వ్యక్తి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News February 25, 2026
నిజామాబాద్: పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్లు నిషేదం

మార్చి 14 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు, సిబ్బంది ఎవరూ సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు తీసుకురావద్దని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.