News October 21, 2024

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 545 గ్రామ పంచాయతీలు

image

నిజామాబాద్ జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీలు 545 ఉన్నాయి. వార్డుల సంఖ్య 5022, మహిళ ఓటర్ల సంఖ్య 4,43,548 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 3,87,017 మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్లు 15 మంది, మొత్తం 8,30,580 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరికి వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. 2018 పంచాయతీ ఎన్నికల్లో 4,932 వార్డులు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 5,022కు పెంచారు.

Similar News

News January 2, 2026

NZB: గల్ఫ్ కార్మికులకు గుడ్ న్యూస్

image

గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికుల పనికి తగిన వేతనం ఇవ్వాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ప్రభుత్వం నిర్ణయించింది. జీతాల పెరుగుదల కోసం ఇతర దేశాలకు వలసలు పెరగడంతో కొరత రాకుండా చట్టంలో మార్పులు చేసింది. నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు లక్ష మందికి అక్కడ పనిచేస్తున్నారు. వారికి జీతాలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంపై ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల హర్షం వ్యక్తం చేశారు.