News April 25, 2024
నిజామాబాద్ మహిళ ఖమ్మంలో మృతి

నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన పోచమ్మ ఖమ్మం జిల్లాలో మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం నగరంలోని వైఎస్ఎస్ ఆర్ కాలనీలో పోచమ్మ కుమారుడు నివాసం ఉంటున్నాడు. వారం క్రితం కుమారుడి ఇంటికి వెళ్లిన పోచమ్మ సోమవారం చింతకాని మండలం వందనం గ్రామ సమీపంలోని పొలాల్లో చనిపోయింది. కొద్ది కాలంగా మతిస్థిమితం సక్రమంగా లేదని ఆమె కుమారుడు తెలిపాడు.
Similar News
News November 19, 2025
NZB: పీఎం శ్రీ పాఠశాల నిధులపై ఏసీబీ అధికారుల తనిఖీలు

నిజామాబాద్‌లోని కలెక్టరేట్లో డీఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో పీఎం శ్రీ పాఠశాల వివరాలపై ఆరా తీశారు. ఎన్ని పాఠశాలలు పథకానికి ఎంపికయ్యాయి. రెండేళ్లలో వచ్చిన నిధులు, వ్యయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంపై పూర్తి వివరాలను తమకు అందజేయాలన్నారు. ఏసీబీ అధికారులు వచ్చే సమయంలో డీఈఓ కలెక్టర్‌తో సమీక్షలో ఉన్నారు.