News November 3, 2024
నిడదవోలులో మంత్రి కొత్త కార్యాలయం ప్రారంభం

నిడదవోలు పట్టణ 1వ వార్డ్ బాలాజీ నగర్‌లో మంత్రి కందుల దుర్గేశ్ జనసేన కొత్త కార్యాలయాన్ని ఆదివారం ఉదయం ప్రారంభించారు. కార్యక్రమంలో నిడదవోలు టీడీపీ ఇన్‌ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, ప్రజలు తమ సమస్యలను ఇక్కడికి వచ్చి విన్నవించడం కోసం ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు.
Similar News
News November 27, 2025
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ నాగరాణి

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం పాలకోడేరు మండలం కుముదవల్లి రైతు సేవా కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తేమ శాతం లెక్కింపు, గోనె సంచుల పంపిణీ రిజిస్టర్లను పరిశీలించారు. రైతులు వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాలని ఆమె సూచించారు. జేడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.