News August 4, 2024
నిత్యావసర సరకుల పంపిణీని సజావుగా చేపట్టాలి: కలెక్టర్

ఇంటి వద్దకే నిత్యావసర సరకుల పంపిణీని సజావుగా చేపట్టాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని ఓల్డ్ టౌన్‌లో ఉన్న 9వ వార్డులో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యావసర సరకుల పంపిణీని చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News February 27, 2026
ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ: కలెక్టర్

మార్చి 1 ఆదివారం సెలవు దినం కావడంతో ఫిబ్రవరి 28న ఎన్‌టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ అందజేస్తారన్నారు. ఫిబ్రవరి నెలకు జిల్లాలో 2,77,073 మంది లబ్ధిదారులకు రూ.123.99 కోట్లు విడుదలైనట్లు వెల్లడించారు. మొదటి రోజు పొందని వారు మార్చి 2న పింఛన్ పొందవచ్చన్నారు.