News October 17, 2024

నిమ్మనపల్లెలో మిస్సింగ్.. బెంగళూరులో దారుణ హత్య

image

నిమ్మనపల్లెలో మిస్సింగ్ అయిన యువకుడు బెంగళూరులో స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని గుండ్లబురుజు దళితవాడకు చెందిన బాలాజీ(24) పవణహళ్లి పీఎస్ పరిధిలోని దొడ్డనహళ్లిలో రామసముద్రానికి చెందిన స్నేహితుడి భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. దీంతో స్నేహితుడి చేతిలో హత్యకు గురయ్యాడని గురువారం ఉదయం బెంగుళూరు, పవణహళ్లి ఎస్ఐ సెల్వ తెలిపారు. మధ్యాహ్నంలోగా స్వగ్రామానికి మృతదేహం రానుంది.

Similar News

News December 2, 2025

బేస్ బాల్ అండర్-14 విజేతగా చిత్తూరు

image

పలమనేరులో SVCR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌లో 3 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీల్లో చిత్తూరు జిల్లా జట్టు విన్నర్స్‌గా, కడప జట్టు రన్నర్స్‌గా నిలిచింది. బాలుర విభాగానికి చెందిన ఫైనల్ పోటీల్లో చిత్తూరు, కడప జట్ల మధ్య హోరాహోరీ పోరులో చిత్తూరు బాలురు జట్టు గెలుపొందింది. అదేవిధంగా బాలికల విభాగంలోనూ చిత్తూరు, కడప జట్లు తలపడగా.. కడప జట్టు గెలుపొందినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.