News December 3, 2024
నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే కేపీ

శివానగర్‌లో రూ.65 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజక వర్గాన్ని గత 2 పర్యాయాలు కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశానని, అదే అభివృద్ధిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్ పాల్గొన్నారు.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.