News September 2, 2024

నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరించాలి: కడప SP

image

ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే పరిష్కరించాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేసేలా సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ సూచించారు.

Similar News

News February 24, 2026

వైవీయూలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ

image

YVU పీజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 25వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. ఏదైనా భారతీయ యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో ఎంపీఈడీ/ఎంపీఈ ఉత్తీర్ణత పొంది, నెట్, సెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వయస్సు 35 ఏళ్ల లోపు వయసు ఉండాలన్నారు. వివరాలకు www.yvu.edu.inని సందర్శించాలన్నారు.