News October 23, 2024
నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలి: కలెక్టర్

నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో డ్వామా, డీఆర్డీఏ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, స్కిల్ డెవలప్మెంట్, గ్రామీణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో వికసిత్ ఆంధ్ర-2047లో భాగంగా వంద రోజుల్లో చేపట్టే పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులను పూర్తి చేయాలన్నారు.
Similar News
News December 8, 2025
అనంతపురంలో నేడు ప్రజా వేదిక: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామని కలెక్టర్ ఆనంద్ ఆదివారం తెలిపారు. కాల్ సెంటర్ 1100ను అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. అర్జీలు పరిష్కారం కాకపోయినా, అర్జీల పరిస్థితిని తెలుసుకోవాలన్నా 1100కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.