News August 11, 2024

నిర్మల్: ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు

image

మహిళలు విద్యార్థులపై ఎవరైనా ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. లైంగిక వేధింపులకు గురి చేస్తే వారిని వారిని ఉపేక్షించేది లేదన్నారు. కళాశాలలు, పాఠశాలలు, షాపింగ్ మాల్స్ వద్ద షీ టీం పోలీసులను మఫ్టీ ఉంచామని అన్నారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆమె తెలిపారు.

Similar News

News November 19, 2025

BRS రైతులను మోసం చేసింది: ఆడే గజేందర్

image

రైతుల సంక్షేమం గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ADB కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. గతంలో రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.