News February 10, 2025

నిర్మల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

1.నిర్మల్: నిర్మల్ జిల్లాకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి2.లోకేశ్వరం: ఫోన్ విషయంలో గొడవ.. చెరువులో దూకిన మహిళ3.లక్ష్మణాచంద మండలంలో 75,281 ధాన్యం సంచులు మాయం4.భైంసాలో 40 టన్నుల పీడీఎస్ బియ్యం సీజ్5.కుబీర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు6.నిర్మల్ : బస్ డిపో వద్ద ఆటో బోల్తా ఒకరికి తీవ్ర గాయాలు

Similar News

News January 6, 2026

మదురో లాయర్ ఎవరంటే?

image

అమెరికా నిర్బంధంలో ఉన్న వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో తరఫున వాషింగ్టన్‌కు చెందిన ప్రముఖ లాయర్ బ్యారీ పొలాక్ రంగంలోకి దిగారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజే తరఫున కొన్నేళ్లపాటు ఈయనే ప్రాతినిధ్యం వహించారు. US గూఢచర్యం చట్టం కింద అరెస్టయిన అసాంజేను జైలు నుంచి విడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈయన 30 ఏళ్లుగా ఎన్నో కార్పొరేట్, హై ప్రొఫైల్ కేసులను వాదిస్తున్నారు.

News January 6, 2026

నిర్మల్ జిల్లాలో అస్థిపంజరం కలకలం

image

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామ శివారులో సోమవారం ఓ అస్థిపంజరం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. గ్రామ శివారులోని ఓ చేనులో నోటి దౌడ ఎముకలతో పాటు బాడీ ఎముకలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అస్తిపంజరాల ఎముకలను సేకరించి పోరాన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు.

News January 6, 2026

పాలమూరు: TGలో టాప్-5.. మనోళ్లే..!

image

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి సైబర్ నేరాలపై అవగాహన, బాధితులకు రిఫండ్‌ల సాధనలో ఉత్తమ సేవలు అందించిన టాప్-5 సైబర్ వారియర్స్‌లను ఎంపిక చేయగా.. అందులో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లు ఎంపిక కావడం గర్వకారణంగా నిలిచింది.
1.ఎం.మధు గౌడ్(MBNR రూరల్ పీఎస్)
2.వికాస్ రెడ్డి(MBNR-వన్ టౌన్ పీఎస్)
3.శ్రీనివాసులు(దేవరకద్ర పీఎస్)