News February 21, 2025
నిర్మల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

1)కడెం: కానిస్టేబుల్‌కు హార్ట్ ఎటాక్.. CPR చేసిన ఎస్సై2)సారంగాపూర్: వరద కాల్వలో లారీ బోల్తా 3)లక్ష్మణచాంద: భార్య మందలించిందని భర్త సూసైడ్ 4)రాయదారిలో భారీ అగ్ని ప్రమాదం5)భైంసా: దొంగ అరెస్ట్.. రూ.11 లక్షల సొత్తు స్వాధీనం 6)కుబీర్: చెక్‌పోస్టు వద్ద రూ.1,53,000 పట్టివేత
Similar News
News November 29, 2025
పార్వతీపురం: గిరిజన పీజీఆర్ఎస్కి 26 వినతులు

గిరిజన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 26 వినతులు అందినట్లు జాయింట్ కలెక్టర్, ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఐటీడిఏ గిరిమిత్ర హాలులో గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పీవో సమక్షంలో జరిగింది. గిరిజనుల వ్యక్తిగత, సామాజిక, అభివృద్ధి సంబంధిత సమస్యలను నేరుగా సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో ఉంచి పరిష్కారం పొందేలా చూడాలన్నారు.