News December 13, 2024

నిర్మల్: ‘డైట్ ఛార్జీల పెంపు ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి’

image

డిసెంబర్ 14న నిర్మల్ జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్, మాడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలో 40 శాతం డైట్ ఛార్జీల పెంపు ప్రారంభ కార్యక్రమాన్ని నిర్మల్‌లో ఘనంగా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. డైట్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులను ఆహ్వానించాలని అన్నారు. ఉదయం 11 నుంచి మ.2 గంటల వరకు ఈ కార్యక్రమం జరగాలని అధికారులకు సూచించారు.

Similar News

News November 19, 2025

BRS రైతులను మోసం చేసింది: ఆడే గజేందర్

image

రైతుల సంక్షేమం గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ADB కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. గతంలో రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.