News July 1, 2024
నిర్మల్: నూతన చట్టంలో మొదటి కేసు నమోదు: ఎస్పీ

దేశవ్యాప్తంగా నూతన చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చందా మండల పోలీస్ స్టేషన్‌లో సోమవారం మొదటి కేసు నమోదయిందని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. మండలంలోని నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన పోశెట్టి అనే వ్యక్తి ఈరోజు ఉదయం చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 27, 2025
ఆదిలాబాద్లో బాల్య వివాహం అడ్డగింత

మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో బాల్య వివాహాన్ని అధికారులు బుధవారం అడ్డుకున్నారు. 16 ఏళ్ల బాలికకు మరొ కాలనీకి చెందిన 26 ఏళ్ల ఓ యువకుడితో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు. చైల్డ్ హెల్ప్ లైన్కు సమాచారం రావడంతో పెళ్లిని నిలిపివేసినట్లు చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, మావల ఎఎస్ఐ అంబాజి తెలిపారు. అనంతరం ఇరు కుటుంబీకులకు, అమ్మాయికి కౌన్సిలంగ్ ఇచ్చామన్నారు.