News November 20, 2024

నిర్మల్: ప్రజావిజయోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

రాష్ట్రంలో ప్రజాపాలన ఏడాది పూర్తైన సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రజావిజయోత్సవాలు కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమ నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. కళాకారుల బృందం ఆధ్వర్యంలో ఈనెల 21న సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.

Similar News

News November 19, 2025

BRS రైతులను మోసం చేసింది: ఆడే గజేందర్

image

రైతుల సంక్షేమం గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ADB కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. గతంలో రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.