News July 21, 2024

నిర్మల్: సొంత ఇంట్లోనే బంగారం చోరీ.. భర్త అరెస్ట్

image

సొంత ఇంటిలోనే దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక మహదేవపురం కాలనీలో నివాసముండే ఓ మహిళ ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తోంది. ఈనెల 19న పాఠశాలకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో 8 తులాల బంగారం, 6 తులాల వెండి దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా ఆమె భర్త దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.

Similar News

News November 19, 2025

BRS రైతులను మోసం చేసింది: ఆడే గజేందర్

image

రైతుల సంక్షేమం గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ADB కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. గతంలో రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.