News September 2, 2024
నిర్మల ఎగువ మానేరు జలాశయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం
నర్మాల గ్రామంలోని ఎగువ మానేరు జలాశయం పూర్తిగా నిండి మత్తడి దుంకుతోంది. దీంతో సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి జలకళను సంతరించుకుంది.
Similar News
News November 18, 2025
ప్రత్యేక లోక్ అదాలత్లో 1,280 కేసులు పరిష్కారం: సీపీ

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్లో మొత్తం 1,280 కేసులను సామరస్యంగా పరిష్కరించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీటిలో 1008 డ్రంకెన్ & డ్రైవ్ కేసులు, 257 ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి. అలాగే 57 సైబర్ కేసుల్లో బాధితులకు ₹51,39,568 రిఫండ్ మొత్తాన్ని తిరిగి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సీపీ వివరించారు