News March 24, 2024
నీటిని సంరక్షించే పనులను చేపట్టండి: రోనాల్డ్‌రోస్

నీటిని, సహజ వనరులను సంరక్షించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్ గ్రేటర్ హైదరాబాద్ వాసులకు పిలుపునిచ్చారు. వరల్డ్ వాటర్ డేను పురస్కరించుకొని శనివారం నీటి సంరక్షణకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ ప్రజా పనుల్లో కాంక్రీటు, టైల్స్‌ను ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 26, 2025
HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్‌ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.