News September 27, 2024

నూజివీడు IIIT మెస్ కాంట్రాక్టర్లను మార్చండి: మంత్రి

image

నూజివీడు IIIT అధికారులతో మంత్రి పార్థసారథి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకునేందుకు అనువైన వాతావరణాన్ని కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలన్నారు. ఆహార నాణ్యతను పెంచాలన్నారు. ఆహార వస్తువులు, నాణ్యతను చూసేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. మెస్ కాంట్రాక్టర్లను మార్చాలని ఆదేశించారు.

Similar News

News November 17, 2025

కృష్ణా: ఖరీఫ్‌ పూర్తి.. అపరాల సాగు సిద్ధం

image

కృష్ణా జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి. రైతులు వెంటనే అపరాల సాగుకు సిద్ధమవుతున్నారు. అనేక మండలాల్లో పొలాలను శుభ్రం చేసి సాగుకు అనువుగా మారుస్తున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు సేకరించి, విత్తడం కూడా ప్రారంభించారు. అయితే, మరోవైపు దాళ్వా సాగు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతోంది.