News August 28, 2024
నెల్లిమర్లలో బైక్ దొంగ ఇతనే..!

నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో బైక్ చోరీకి గురైంది. కళాశాలకు చెందిన వైద్య విద్యార్థి తన బైకును పార్కింగ్ చేసి క్లాస్ రూముకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి బైక్ మాయమైంది. దీంతో సీసీ కెమెరా పరిశీలించగా.. పార్కింగ్ చేసిన కొద్ది సమయానికే గుర్తు తెలియని వ్యక్తి వాహనాన్ని దొంగిలించినట్లు రికార్డైంది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News December 9, 2025
ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.