News September 5, 2024

నెల్లిమర్ల ఎమ్మెల్యేతో వెయిట్ లిఫ్టర్లు భేటీ

image

భోగాపురం మండలం ముంజేరులో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవిను కొండవెలగాడ గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టర్లు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో కొంతమంది క్రీడాకారులు పతకాలు సాధించారు. ఈ నేపథ్యంలో కోచ్ రాము ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిశారు. మరిన్ని పతకాలు సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Similar News

News November 26, 2025

విజయనగరంలో 25 మందికి ఫైన్.. ఇద్దరికి జైలు శిక్ష

image

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 25 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 18 మందిలో 17 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్షను కోర్టు విధించిందన్నారు. రూరల్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ మరో 9 మందిలో 8 మందికి రూ.10వేల జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్ష ఖరారైందని చెప్పారు.