News November 20, 2024
నెల్లిమర్ల జూట్ మిల్లు తెరిచేదెప్పుడు?

నెల్లిమర్ల జూట్ మిల్లుకు ఘనమైన చరిత్ర ఉంది. 1920లో మిల్లు ప్రారంభం కాగా అప్పట్లో సమీప 45 గ్రామాలకు చెందిన సుమారు 11వేల మంది కార్మికులు ఉపాధి పొందేవారు. తరచూ మిల్లు మూతబడటంతో ఆ సంఖ్య నేటికి 2వేలకు పడిపోయింది. జూట్ కొరతతో మిల్లును నడపలేకపోతున్నామని యాజమాన్యం చెబుతోంది. ఆరు నెలల క్రితం మిల్లు లాకౌట్ ప్రకటించడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై నిన్న శాసన మండలిలో చర్చకు వచ్చింది.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.