News July 15, 2024
నెల్లిమర్ల: రోడ్డుప్రమాదంలో మహిళ మృతి

బైక్‌ను లారీ ఢీకొనడంతో ఓ మహిళ మృతిచెందిన ఘటన నెల్లిమర్ల మండలం వల్లూరు సమీపంలో జరిగింది. సతివాడ గ్రామానికి చెందిన శారద(39) రణస్థలం మండలం గిడిజాలపేటలోని బంధువుల అంత్యక్రియలకు కుమారుడు చందుతో కలిసి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. కొంతదూరం బైక్‌ను లారీ ఈడ్చుకెళ్లింది. శారద అక్కడికక్కడే మృతిచెందగా చందు గాయపడ్డాడు. ఎస్ఐ రామ గణేశ్ కేసు నమోదు చేశారు.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.