News August 28, 2024
నెల్లూరులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

నెల్లూరు నగరంలోని దర్గామిట్ట కేవీఆర్ సర్కిల్ వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, గ్రావెల్ టిప్పర్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు సుమారు 15 మందికి గాయాలయ్యాయి. ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను నగరంలోని రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలకు తరలించారు. ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని స్థానికులు తెలిపారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News December 10, 2025
నెల్లూరు: బలమైన కారణాలు కావాలా.. విలువలకు లేదా..!

నెల్లూరు జిల్లా అంటే లక్షలాదిమందికి ఎమోషన్. కానీ ఇది అవసరం లేదంట. బలమైన కారణం కావాలంట. కలువాయ, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతిలో కలిపే ఆలోచనలో వ్యతిరేకత మొదలైంది. ఈక్రమంలో వచ్చే అభ్యంతరాల్లో కండలేరు రిజర్వాయర్, జిల్లాకేంద్రంతో దూరం, చారిత్రక ఆధారాలు వంటి వాటితో పాటు బలమైన అంశాలు తెలియజేయాలని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లందుకు ప్రాధాన్యం ఉంటుందనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది.