News August 4, 2024

నెల్లూరులో బెదిరింపు కాల్స్

image

ఓ దినపత్రికలో నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న నయీమ్ ఖాన్ ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. తన మొబైల్ నంబరుకు ఆగంతకులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోన్ చెల్లించాలని, లేని పక్షంలో అసభ్యకర ఫొటోలు పంపిస్తామంటున్నారని వాపోయారు.

Similar News

News December 10, 2025

నెల్లూరు: బలమైన కారణాలు కావాలా.. విలువలకు లేదా..!

image

నెల్లూరు జిల్లా అంటే లక్షలాదిమందికి ఎమోషన్. కానీ ఇది అవసరం లేదంట. బలమైన కారణం కావాలంట. కలువాయ, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతిలో కలిపే ఆలోచనలో వ్యతిరేకత మొదలైంది. ఈక్రమంలో వచ్చే అభ్యంతరాల్లో కండలేరు రిజర్వాయర్, జిల్లాకేంద్రంతో దూరం, చారిత్రక ఆధారాలు వంటి వాటితో పాటు బలమైన అంశాలు తెలియజేయాలని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లందుకు ప్రాధాన్యం ఉంటుందనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది.