News December 18, 2024
నెల్లూరులో మహిళలతో అసభ్య ప్రవర్తన.. ఇద్దరిపై కేసు

నెల్లూరులోని వాకర్స్ రోడ్డుకు చెందిన మహిళలు లక్కీ వైన్ షాప్‌కు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈనెల 16వ తేదీ సాయంత్రం లక్కీ వైన్ షాప్‌లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆందోళన చేస్తున్న మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించారని అన్నారు. డబ్బు చూపిస్తూ సైగలు చేస్తూ వీడియోలు, ఫొటోలు తీశారని మహిళలు చిన్న బజారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 28, 2025
అధికారులందరూ అప్రమత్తంగా ఉండండి: జేసీ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 29, 30, డిసెంబర్ 1 తేదీలలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే షెల్టర్లను గుర్తించి అవసరమైన మరమ్మతులు వెంటనే చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.