News August 9, 2024
నెల్లూరులో వినతులు స్వీకరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్

నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన భవన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సహచర మంత్రి పొంగురు నారాయణతో కలిసి పాల్గొన్నాను. ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీకరించాం. వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపి సత్వర పరిష్కారాలు చూపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం’ అని ‘X’ ట్విట్ చేశారు.
Similar News
News December 1, 2025
నెల్లూరు జిల్లాలో తగ్గిన ఎయిడ్స్ కేసులు..!

ఎయిడ్స్ అదొక మహమ్మారి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో 2012-13లో 88,524 పరీక్షలు చేస్తే 1,973 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 2025-26లో ఇప్పటివరకు 1.29 లక్షల టెస్టులు చేశారు. కేవలం 358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత 0.3 శాతానికి తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి తీవ్రతలో నెల్లూరు జిల్లా 8వ స్థానంలో నిలిచింది.