News June 15, 2024

నెల్లూరు: ఆరు తలల తాటి చెట్టు

image

అల్లూరు మండలంలోని గోగులపల్లి వద్ద ఆరు తలల తాటి చెట్టు ఉంది. చుట్టు పక్కల ప్రాంతాల వారు ఆ తాటి చెట్టును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తాటి చెట్టును ఎప్పుడూ చూడలేదని అన్నారు.

Similar News

News December 30, 2025

నెల్లూరు జిల్లాలో డివిజన్లు ఇలా..!

image

➤నెల్లూరు(12): సైదాపురం, రాపూరు, పొదలకూరు, వెంకటాచలం, మనుబోలు, టీపీ గూడూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, కోవూరు, బుచ్చి, నెల్లూరు సిటీ, రూరల్
➤కావలి(12): వీకే పాడు, కొండాపురం, వింజమూరు, కొడవలూరు, విడవలూరు, దుత్తలూరు, కలిగిరి, జలదంకి, దగదర్తి, అల్లూరు, బోగోలు, కావలి
➤ఆత్మకూరు(9): కలువాయి, చేజర్ల, సంగం, ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, ASపేట, ఉదయగిరి, సీతారామపురం
➤గూడూరు(3): కోట, చిల్లకూరు, గూడూరు

News December 30, 2025

కొత్తగా నెల్లూరు జిల్లా ఇలా..!

image

☞ డివిజన్లు: 4(నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరు)
☞ మండలాలు: 36
☞ జనాభా: 22,99,699
☞ నియోజకవర్గాలు: 8
☞ కందుకూరును ప్రకాశంలో కలపడంతో ఆ డివిజన్‌‌లోని కొండాపురం, వరికుంటపాడు మండలాలు కావలి డివిజన్‌లోకి చేరాయి. కలువాయిని ఆత్మకూరులో, రాపూరు, సైదాపురాన్ని నెల్లూరు డివిజన్‌లో విలీనం చేశారు. 3మండలాలతోనే గూడూరు(కోట, వాకాడు, గూడూరు) డివిజన్ ఉంటుంది.

News December 30, 2025

BJP యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా భరత్ రెడ్డి

image

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా చింతలపల్లి భరత్ రెడ్డిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్. వంశీధర్ రెడ్డి సోమవారం నియమించారు. భరత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్. వంశీధర్ రెడ్డి‌కు, పార్టీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.