News November 22, 2024

నెల్లూరు: ఇంటర్ విద్యార్థులకు డిప్లొమా కోర్సులు

image

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలో ఇంటర్ (బైపీసీ) విద్యార్థులకు డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రిన్సిపల్ వీరవెంకట నాగరాజ మన్నార్ తెలిపారు. డిప్లొమా ల్యాబ్, అనస్థీషియన్, ఆప్తాల్మిక్, ఆప్తోమెట్రీ, మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్స్ కోర్సులలో 95 సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు డిసెంబర్ 2 తేదీలోపు రూ.100లు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News January 14, 2026

నెల్లూరు జిల్లాలో 1216 టీచర్ పోస్టులు ఖాళీ

image

నెల్లూరు జిల్లాలో 1,216 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. SA పోస్టులను 70 శాతం ప్రమోషన్స్‌‌తో, 30 శాతం DSCతో భర్తీ చేస్తారు. SAలు తెలుగు(54), సంస్కృతం(3), ఉర్దూ(22), హిందీ(35), ఆంగ్లం(44), MATHS(40), PS(22), BS(47), SS(64), PET(27), స్పెషల్ ఎడ్యుకేషన్(20) ఖాళీలు ఉన్నాయి. SGT కింద 786 పోస్టులు ఉండగా వీటిని DSC-2026లో భర్తీ చేసే అవకాశం ఉందని DEO బాలాజీ రావు వెల్లడించారు.

News January 14, 2026

నెల్లూరు: కయ్యానికి.. కొకొరోకో..!

image

సంక్రాంతి అంటే.. సరదా. కానీ సరదా మాటున ‘కోడి’ పందేలు నిర్వహించడం, వేలకు వేలు ఖర్చు చేయడం, కోళ్లను హింసించడం జరుగుతోంది. జిల్లాలో తీర ప్రాంత మండలాలైన కావలి, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, టీపీ గూడూరు, పెన్నా పరివాహకం పొట్టేపాలెం, కోవూరు వంటి ప్రాంతాల్లో కోడి పందేలు జరిగే అవకాశం ఉంది. విడవలూరు (M) రామతీర్ధం, పట్టపు పాలెం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతాయిని సమాచారం.