News July 31, 2024
నెల్లూరు జిల్లాలో పలువురు DSPలు బదిలీ

నెల్లూరు జిల్లాలోని పలువురు DSPలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గూడూరు DSP సూర్యనారాయణరెడ్డి, నాయుడుపేట DSP శ్రీనివాస రెడ్డి, విజయభాస్కర్( నెల్లూరు రైల్వే)ను పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు రిపోర్ట్ చేయగా, నెల్లూరు CID CCS రామక్రిష్ణాచారిని తిరుపతి ట్రాఫిక్ DSPగా, ఆత్మకూరు DSP శ్రీనివాసరావును నెల్లూరు SB DSPగా, ఏ.శ్రీనివాసులు( ట్రాఫిక్ DSP నెల్లూరు)ను పెనుకొండకు బదిలీ చేశారు.
Similar News
News December 3, 2025
వాయు కాలుష్యం అంశంలో నెల్లూరు జిల్లా సేఫ్..!

జిల్లాలో వాయు కాలుష్యం నియంత్రణలో ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ఘోర విషాదంలో వేలమంది మృతి చెందిన ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా DEC-2న జాతీయ కాలుష్య నివారణ దినంగా పరిగణిస్తారు. జిల్లాలో AQI 52 ఉండడం వలన సేఫ్ జోన్‌లో ఉన్నట్టుగా పరిగణించాలని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.