News May 13, 2024
నెల్లూరు జిల్లాలో పోలింగ్ శాతం @9 AM
➤ గూడూరు: 4.67
➤ సూళ్లూరుపేట: 10.25
➤ వెంకటగిరి: 10.20
➤ ఆత్మకూరు: 8
➤ కావలి: 6.60
➤ కోవూరు: 16
➤ నెల్లూరు సిటీ: 8.40
➤ నెల్లూరు రూరల్: 11.13
➤ ఉదయగిరి: 1.61
➤ సర్వేపల్లి: 11.14
Similar News
News November 17, 2024
ఫిర్యాదులకు ఆధార్ తప్పనిసరి: నెల్లూరు SP
ప్రతి ఫిర్యాదుదారులు తమ ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని నెల్లూరు జిల్లా ఎస్పీ జి.కృష్ణ కాంత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగే పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఫిర్యాదు చేసే ప్రతి ఒక్క ఫిర్యాదుదారులు తమ వ్యక్తిగత ఆధార్ కార్డు జిరాక్స్ ఫిర్యాదులో పొందుపరచాలని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని కోరారు.
News November 17, 2024
మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన బొల్లినేని
మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఆర్థిక శాఖ మంత్రి సుధీర్ మునిగంటి వార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో పాల్గొన్నారు.
News November 17, 2024
నెల్లూరు: పైలెట్ ప్రాజెక్ట్ పాఠశాలల పని వేళల్లో మార్పు
నెల్లూరు జిల్లాలోని పాఠశాలల సమయాల మార్పులలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మండలంలో ఒక హైస్కూలు, హై స్కూల్ ప్లస్‌ను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి పని వేళల్లో మార్పులు చేస్తున్నట్ల DEO బాలాజీ తెలిపారు. పాఠశాల ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంకాలం 5 గంటలకు ముగుస్తుందన్నారు. గతంలో నాలుగు గంటలకే పాఠశాల ముగిసే విషయం తెలిసిందే.