News July 31, 2024

నెల్లూరు: తహశీల్దార్ల బదిలీకి రంగం సిద్ధం

image

జిల్లాలో తహశీల్దార్ల బదిలీకి రంగం సిద్ధమైంది. అనుకూలమైన మండలాల్లో పోస్టింగ్ కోసం పలువురు తహసీల్దార్లు తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ సిఫార్సులను జిల్లా ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆ జాబితాలను పరిశీలిస్తున్న అధికారులు ఈ రోజు లేదా రేపు బదిలీ ఉత్తర్వులను జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.

Similar News

News January 21, 2026

NLR: ఆడపిల్లలకు క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్

image

క్యాన్సర్ వ్యాధి నివారణ వైరస్(HPV), వ్యాక్సిన్‌ల పంపిణీపై వైద్య సిబ్బందికి నెల్లూరు DMHO సుజాత మంగళవారం శిక్షణ ఇచ్చారు. గ్రామాల్లో 14 ఏళ్లు పూర్తయి 15 ఏళ్ల లోపు ఆడపిల్లలను సర్వే ద్వారా గుర్తించి క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ అందజేస్తామని చెప్పారు. జిల్లాలోని ప్రాథమిక, అర్బన్ కేంద్రాలతోపాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 3నెలల పాటు వ్యాక్సిన్ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.