News February 7, 2025
నెల్లూరు: తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తాతపై దాడి

నెల్లూరు రూరల్ బుజబుజ నెల్లూరులో విశ్రాంత సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి (68) నివాసం ఉంటున్నారు. ఆయన మనవడు అనిల్ సాయి తాగేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో కృష్ణమూర్తిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కృష్ణమూర్తిను కుటుంబసభ్యులు ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణమూర్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న కుమారుడు రవికుమార్ వేదయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Similar News
News April 14, 2026
విద్యార్థులు, తల్లిదండ్రులకు జిల్లా ఇంటర్ RIO కీలక సూచనలు

రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి ధైర్యం చెప్పాలని జిల్లా ఇంటర్ RIO అధికారి వరప్రసాదరావు సూచించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎటువంటి అవమానాలకు లోను కాకుండా ధైర్యంగా తదుపరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.
News April 14, 2026
రేపే రిజల్ట్స్.. నెల్లూరు జిల్లాలో 53,404 మంది వెయిటింగ్

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో రెగ్యులర్, ఒకేషనల్ కలిపి 26,935 మంది, ద్వితీయ సంవత్సరంలో రెగ్యులర్, ఒకేషనల్ కలిపి 26,469 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.