News December 14, 2024
నెల్లూరు : నెల్లూరు విజన్ 2047 ఆవిష్కరణ

స్వర్ణ్యాంద్ర విజన్ 2047 లో భాగంగా నెల్లూరు జిల్లా విజన్ 2047 ను జిల్లా కలెక్టర్ ఆనంద్ అభివృద్ధి ప్రణాళిక విడుదల చేశారు. 2029 నాటికి జిల్లా ‘GDP వృద్ధి 15% పెంపు, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో, అదేవిధంగా సేవల రంగంలో 2047 నాటికి అత్యుత్తమ ఆరోగ్య సేవలను అందించడం, శిశుమరణాల రేటు తగ్గించడం, పోషణ లోపం తగ్గించడం లక్ష్య మన్నారు. అన్ని టూరిస్ట్ ప్రదేశాలను అభివృద్ధి చేయడం లక్ష్యమని అన్నారు.
Similar News
News December 1, 2025
నెల్లూరు జిల్లాలో తగ్గిన ఎయిడ్స్ కేసులు..!

ఎయిడ్స్ అదొక మహమ్మారి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో 2012-13లో 88,524 పరీక్షలు చేస్తే 1,973 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 2025-26లో ఇప్పటివరకు 1.29 లక్షల టెస్టులు చేశారు. కేవలం 358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత 0.3 శాతానికి తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి తీవ్రతలో నెల్లూరు జిల్లా 8వ స్థానంలో నిలిచింది.