News February 3, 2025
నెల్లూరు: నేడే ఎన్నిక.. క్షణం క్షణం ఉత్కంఠ

నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ పదవి కోసం టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్న విధంగా పోటీ పడుతున్నారు. గెలుపు కోసం అటు మంత్రి పొంగూరు నారాయణ, ఇటు కాకాణి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కాగా ఇటీవల వైసీపీ నుంచి 41 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి మారినట్లు సమాచారం. కాగా నెల్లూరులో మొత్తం 54 కార్పొరేటర్లు ఉండగా ఒకరు రాజీనామా చేయడంతో 53 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Similar News
News December 12, 2025
నెల్లూరులో పొలిటికల్ హీట్ !

వణికించే చలిలోనూ నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. కార్పొరేషన్ మేయర్ అవిశ్వాస ముహూర్తం దగ్గర పడే కొద్దీ పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ప్రస్తుతం కార్పొరేషన్లో కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు కలిపి 57 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానం రోజు కనీసం 38 మంది హాజరుకావాలి. 20 మంది గైర్హాజరు అయితే సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైసీపీ వ్యూహాత్మకంగా ఆ నంబర్పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.