News January 28, 2025
నెల్లూరు: బాలికపై లైంగిక దాడి

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెంకటాచలం మండలంలో జరిగింది. కనుపూరు గ్రామానికి చెందిన కృష్ణవంశీ అనే యువకుడు ఆదే ఊరుకి చెందిన ఓ బాలిక(16)ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దాడికి పాల్పడగా గర్భం దాల్చింది. అనంతరం బాలికకు టాబ్లెట్లు ఇచ్చి గర్భం తొలగింపజేశాడు. మళ్లీ లైంగిక దాడికి పాల్పడగా నిరాకరించడంతో దాడి చేశాడు. బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News December 3, 2025
వాయు కాలుష్యం అంశంలో నెల్లూరు జిల్లా సేఫ్..!

జిల్లాలో వాయు కాలుష్యం నియంత్రణలో ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ఘోర విషాదంలో వేలమంది మృతి చెందిన ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా DEC-2న జాతీయ కాలుష్య నివారణ దినంగా పరిగణిస్తారు. జిల్లాలో AQI 52 ఉండడం వలన సేఫ్ జోన్‌లో ఉన్నట్టుగా పరిగణించాలని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.