News August 15, 2024
నెల్లూరు బీవీ నగర్‌లో దారుణ హత్య

నెల్లూరు బీవీ నగర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. కెఎన్ఆర్ హైస్కూల్ సమీపంలోని రైల్వే వీధి ట్రాక్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి పరారయ్యారు. మృతుడు మన్నేపల్లి వేణుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వేదయపాలెం 5వ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 23, 2025
నెల్లూరు: ZP సీఈవోగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు

నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవోగా ఎల్.శ్రీధర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జిల్లా పంచాయతీ అధికారిగా ఉంటూ జడ్పీ సీఈవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.