News July 31, 2024

నెల్లూరు: బ్రాందీ షాపుల్లో ఉద్యోగాలకు పోటాపోటీ

image

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సేల్స్ మెన్, సూపర్ వైజర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన వారి స్థానంలో ప్రస్తుతం కొత్త నియామకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన లిస్టులు ఫైనల్ చేసిన అధికారులు వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు. కాగా ప్రస్తుత మద్యం పాలసీ సెప్టెంబర్ నెలాఖరుకు ముగియనుంది.

Similar News

News January 14, 2026

నెల్లూరు: కయ్యానికి.. కొకొరోకో..!

image

సంక్రాంతి అంటే.. సరదా. కానీ సరదా మాటున ‘కోడి’ పందేలు నిర్వహించడం, వేలకు వేలు ఖర్చు చేయడం, కోళ్లను హింసించడం జరుగుతోంది. జిల్లాలో తీర ప్రాంత మండలాలైన కావలి, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, టీపీ గూడూరు, పెన్నా పరివాహకం పొట్టేపాలెం, కోవూరు వంటి ప్రాంతాల్లో కోడి పందేలు జరిగే అవకాశం ఉంది. విడవలూరు (M) రామతీర్ధం, పట్టపు పాలెం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతాయిని సమాచారం.