News August 24, 2024

నెల్లూరు: భర్తకు భార్య అసభ్యకర ఫొటోలు

image

భార్య అసభ్యకర ఫొటోలు భర్తకు పంపిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. అల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన రాజా 28 ఏళ్ల వివాహిత అసభ్యకర చిత్రాలను ఆమె భర్తకు గత మార్చి నుంచి వాట్సప్ చేస్తున్నాడు. దీంతో భార్యను భర్త శారీరకంగా వేధించాడు. చివరకు ఆ ఫోన్ నంబర్‌ను పరిశీలిస్తే రాజానే ఇలా చేస్తున్నాడని తెలిసి గ్రామ పెద్దలు మందలించారు. రాజా ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Similar News

News January 14, 2026

నెల్లూరు జిల్లాలో 1216 టీచర్ పోస్టులు ఖాళీ

image

నెల్లూరు జిల్లాలో 1,216 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. SA పోస్టులను 70 శాతం ప్రమోషన్స్‌‌తో, 30 శాతం DSCతో భర్తీ చేస్తారు. SAలు తెలుగు(54), సంస్కృతం(3), ఉర్దూ(22), హిందీ(35), ఆంగ్లం(44), MATHS(40), PS(22), BS(47), SS(64), PET(27), స్పెషల్ ఎడ్యుకేషన్(20) ఖాళీలు ఉన్నాయి. SGT కింద 786 పోస్టులు ఉండగా వీటిని DSC-2026లో భర్తీ చేసే అవకాశం ఉందని DEO బాలాజీ రావు వెల్లడించారు.

News January 14, 2026

నెల్లూరు: కయ్యానికి.. కొకొరోకో..!

image

సంక్రాంతి అంటే.. సరదా. కానీ సరదా మాటున ‘కోడి’ పందేలు నిర్వహించడం, వేలకు వేలు ఖర్చు చేయడం, కోళ్లను హింసించడం జరుగుతోంది. జిల్లాలో తీర ప్రాంత మండలాలైన కావలి, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, టీపీ గూడూరు, పెన్నా పరివాహకం పొట్టేపాలెం, కోవూరు వంటి ప్రాంతాల్లో కోడి పందేలు జరిగే అవకాశం ఉంది. విడవలూరు (M) రామతీర్ధం, పట్టపు పాలెం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతాయిని సమాచారం.