News October 21, 2024
నెల్లూరు- ముంబై హైవేపై పల్టీలు కొట్టిన లారీ

మర్రిపాడు మండలం కదిరినాయుడు పల్లి సమీపంలోని కేతామనేరు వాగు వంతెన వద్ద నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న వారికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. నెల్లూరు నుంచి కడప వైపు వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
Similar News
News December 3, 2025
వాయు కాలుష్యం అంశంలో నెల్లూరు జిల్లా సేఫ్..!

జిల్లాలో వాయు కాలుష్యం నియంత్రణలో ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ఘోర విషాదంలో వేలమంది మృతి చెందిన ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా DEC-2న జాతీయ కాలుష్య నివారణ దినంగా పరిగణిస్తారు. జిల్లాలో AQI 52 ఉండడం వలన సేఫ్ జోన్లో ఉన్నట్టుగా పరిగణించాలని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.