News May 12, 2024
నెల్లూరు: మేమంతా సిద్ధం… మీరు రెడీనా

మేమంతా రెడీ…. ఓటు హక్కు వినియోగించుకోవడానికి మీరు రెడీనా.. అని పోలింగ్ అధికారులు ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం జరగబోయే ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేసుకుని ఆత్మకూరు ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సామగ్రితో తమ పోలింగ్ కేంద్రాలకు అధికారులు, సిబ్బంది, బయలుదేరారు. దేశ భవిష్యత్తుకు ఓటేద్దాం రండి అని పోలింగ్ అధికారులు ఓటర్లకు పిలుపునిచ్చారు.
Similar News
News December 2, 2025
నెల్లూరు: 289 హెక్టార్లలో మునిగిన వరి నాట్లు.!

దిత్వా తుఫాన్తో నెల్లూరు జిల్లాలో 289 హెక్టార్లలో వరినాట్లు మునిగి పోయాయి. రబీ సీజన్ ప్రారంభంలో వర్షాలు కురుస్తుండగా పిలక దశలో ఉన్న నాట్లు నీట మునిగాయి. బుచ్చి, కొడవలూరు, కావలి, కోవూరు, సంగం మండలాల పరిధిలో 26 గ్రామాల్లో 81 హెక్టార్లలో నర్సరీ దశ, 208 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. అయితే 333 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది.